యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- January 31, 2026
యూఏఈ: యూఏఈలో ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇంధన ధరలను ప్రకటించారు. సూపర్ 98, స్పెషల్ 95 మరియు ఇ-ప్లస్ ధరలు జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో స్వల్పంగా ధరలు తగ్గాయి. ఇంధన కమిటీ ప్రకటించిన కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి వస్తాయి.
ఇక ఫిబ్రవరి నెలలో సూపర్ 98 పెట్రోల్ ధర లీటరుకు Dh2.45గా ఉంటుంది. జనవరిలో Dh2.53గా ఉండింది. స్పెషల్ 95 పెట్రోల్ ధర Dh2.42 నుండి Dh2.33కి తగ్గింది. ఇ-ప్లస్ 91 పెట్రోల్ ధరలు జనవరి నెల ధర అయిన Dh2.34తో పోలిస్తే ఫిబ్రవరి నెలలో Dh2.26 కు తగ్గింది. ఇక డీజిల్ ధర Dh2.55 నుండి Dh2.52 కి తగ్గింది.
తాజా వార్తలు
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!
- ముత్రా కేబుల్ కార్ ప్రమాదంలో ఇద్దరు మృతి..!!
- సీజనల్ ఫిషింగ్ బ్యాన్ ఎత్తివేతకు బహ్రెయిన్ నిరాకరణ..!!







