ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- February 01, 2026
రియాద్: ప్రపంచవ్యాప్తంగా ఆప్టామిల్ అడ్వాన్స్ పాల ఉత్పత్తుల వినియోగంపై హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే, ప్రభావిత మిల్క్ పౌడర్ బ్యాచ్లు సౌదీ స్థానిక మార్కెట్లోకి ప్రవేశించలేదని అథారిటీ ధృవీకరించింది. రాజ్యంలోని మార్కెట్లో చలామణిలో ఉన్న ఉత్పత్తులు సురక్షితమైనవని పేర్కొంది.
డానోన్ కంపెనీ తయారు చేసిన ఆప్టామిల్ ఫస్ట్ ఇన్ఫాంట్ ఫార్ములాలో సెరియులైడ్ అనే విషపదార్థం ఉన్నందున, అది వాంతులకు కారణమవుతుందని, ఆ కంపెనీ దానిని వెనక్కి తీసుకుందని వచ్చిన నివేదికల మధ్య SFDA క్లారిటీ ఇస్తూ.. ఒక ప్రకటన జారీ చేసింది.
తాజా వార్తలు
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం







