అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- February 03, 2026
అబుదాబి: ఒమన్-యూఏఈ ఉన్నత స్థాయి సంయుక్త కమిటీ అబుదాబిలో సమావేశం నిర్వహించింది.ఈ సందర్భంగా వివిధ రంగాలలో ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై సమీక్షించారు. అలాగే, ఇరు పక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై చర్చించారు. రెండు దేశాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి దోహదపడే విషయాలపై ఒమన్-యూఏఈ ఉన్నత స్థాయి కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







