రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!

- February 04, 2026 , by Maagulf
రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!

మస్కట్: దక్షిణ అల్ బటినా గవర్నరేట్‌లోని చారిత్రాత్మక రుస్తాక్ కోటలో రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 7 వరకు కొనసాగుతుంది.  ఈ ఫెస్టివల్ ను దక్షిణ అల్ బటినా గవర్నర్ కార్యాలయం హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహిన్నారు.

రుస్తాక్ చారిత్రక, పర్యాటక మరియు సాంస్కృతిక ఆకర్షణలను హైలైట్ చేయడం మరియు కోటను సాంస్కృతిక కేంద్రంగా ప్రోత్సహించడం, తద్వారా గవర్నరేట్‌లో పర్యాటక పునరుజ్జీవనానికి దోహదపడటం లక్ష్యంగా ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు సౌత్ అల్ బటినా గవర్నరేట్ అధికారిక ప్రతినిధి డాక్టర్ హాతెమ్ బిన్ సలేం అల్ దుహానీ తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com