బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- February 04, 2026
మనామా: బహ్రెయిన్ లో రమదాన్ మాసం నేపథ్యంలో ప్రజలకు మద్దతుగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఎంపీలు ప్రతిపాదించారు. ముఖ్యంగా డిజిటల్ ఫుడ్ వోచర్లు, షాప్ డిస్కౌంట్లు మరియు ఎంపిక చేసిన ప్రభుత్వ ఛార్జీలపై ఒక నెల విరామం ఇవ్వాలని కోరుతూ, తద్వారా లో మరియు మిడిల్ క్లాస్ కుటుంబాలకు రమదాన్ మద్దతును అందివ్వాలని పార్లమెంటులో అత్యవసర ప్రతిపాదనగా ఉంచారు. ఎంపీలు మునీర్ సెరూర్, హనన్ ఫర్దాన్, లుల్వా అల్ రుమైహి, నజీబ్ అల్ కవారీ మరియు అహ్మద్ సల్మాన్ అల్ అహ్మద్ ఈ ప్రతిపాదనను సమర్పించారు.
ఫుడ్, సామాజిక విధులు మరియు రోజువారీ అవసరాలపై ఖర్చు పెరుగుతున్నందున ప్రతి రమదాన్ లో ఇంటి బిల్లులు పెరుగుతాయని, జీతం అలాగే ఉంటుందని మరియు సాధారణ నెలవారీ చెల్లింపులు ఇప్పటికీ చెల్లించాల్సి ఉంటుందని ఎంపీలు వాదించారు. అర్హత కలిగిన కుటుంబాలు ఈ నెలలో ప్రధాన ఆహార షాపింగ్‌లో ఉపయోగించుకోవడానికి అవసరమైన వస్తువుల కోసం డిజిటల్ రంజాన్ వోచర్లను అందివ్వాలని కోరారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు







