క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- February 05, 2026
రియాద్: సౌదీ అరేబియా క్యామెల్ పాస్‌పోర్ట్ ను ప్రారంభించింది. ఇది క్యామెల్ మార్కెట్ విశ్వసనీయతను పెంచడం లక్ష్యంగా పర్యావరణం, నీరు మరియు వ్యవసాయ డిప్యూటీ మంత్రి మన్సూర్ అల్-ముషైతీ తెలిపారు. జాతీయ పశుసంవర్ధక మరియు మత్స్య రంగ అభివృద్ధి కార్యక్రమం కింద మంత్రిత్వ శాఖ ప్రయత్నాలలో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
క్యామెల్ పాస్‌పోర్ట్ లో మైక్రోచిప్ నంబర్, పాస్‌పోర్ట్ నంబర్, ఒంటె పేరు, పుట్టిన తేదీ, జాతి, లింగం, రంగు, పుట్టిన ప్రదేశం, తేదీ మరియు జారీ చేసిన ప్రదేశం, అలాగే రెండు వైపుల నుండి తీసిన ఫోటోలు ఖచ్చితమైన గుర్తింపు ధృవీకరణను అందజేస్తుందని అన్నారు. ఈ అధికారిక డాక్యుమెంట్ యజమానుల హక్కులను రక్షించడం మరియు వాణిజ్య కార్యకలాపాలను నియంత్రిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!







