ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- February 05, 2026
దోహా: ఖతార్ లోని సూక్ వాకిఫ్ లో అంతర్జాతీయ ఖర్జూర ప్రదర్శన నాల్గవ ఎడిషన్ నేడు ప్రారంభమవుతుంది. ఎగ్జిబిషన్ లో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ నాణ్యత గల ఖర్జూరాల ఎంపికలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు.
ఈ ప్రదర్శన ఫిబ్రవరి 16 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆపై తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుందని తెలిపారు. మెజ్డూల్, ఖుద్రి, హలావీ వంటి అరుదైన ఖర్జూరాలను ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా విజిటర్స్ కొనుగోళ్లు చేయవచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!







