ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- February 05, 2026
కువైట్: కువైట్ లోని నేషనల్ అసెంబ్లీ భవనం ఎదురుగా ఉన్న గల్ఫ్ స్ట్రీట్ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గురువారం సాయంత్రం 6:00 గంటల నుండి మూసివేత ఆంక్షలు అమలులోకి వస్తాయని, ఇవి ఆదివారం తెల్లవారుజాము వరకు కొనసాగుతాయని పేర్కొంది. వాహనదారులు ట్రాఫిక్ డైవెర్షన్లను అనుసరించాలని మరియు మూసివేత సమయంలో ట్రాఫిక్ అధికారులతో సహకరించాలని సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







