దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- February 05, 2026
దోహా: ఖతార్ లో అధికారిక పర్యటన కోసం జర్మనీ ఛాన్సలర్ హెచ్.ఈ. ఫ్రెడరిక్ మెర్జ్ దోహా చేరుకున్నారు. దోహా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఛాన్సలర్ మరియు ఆయనతో పాటు వచ్చిన ప్రతినిధి బృందానికి ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి హెచ్.ఈ. షేక్ ఫైసల్ బిన్ థాని బిన్ ఫైసల్ అల్ థాని మరియు ఖతార్ లోని జర్మనీ రాయబారి హెచ్.ఈ. ఆలివర్ ఓవ్జా స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని తో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలతోపాటు పలు రంగాలలో భాగస్వామ్యాన్ని పెంపొందించే చర్యలపై సమీక్షిస్తారని అధికార కార్యాలయం ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







