సౌదీ అరేబియాలో 70%కి పెరిగిన రోడ్ సేఫ్టీ రేట్..!!
- February 08, 2026
రియాద్: సౌదీ అరేబియాలో రోడ్ సేఫ్టీ రేట్ 70%కి పెరిగింది. అదే సమయంలో ట్రాఫిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి 43 ట్రాఫిక్ సిగ్నల్స్ తొలగించడంతోపాటు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా 367 కొత్త ఫుట్ ఓవర్ క్రాసింగ్లను అమలు చేస్తున్నట్లు తూర్పు ప్రావిన్స్ మేయర్టీ ప్రకటించింది. అలాగే, బ్రిడ్జి మరియు టన్నెల్స్ లోపల విజిబిలిటీ 100 శాతం పెరిగిందని, 93 శాతం రోడ్డు భద్రత సాధించిందని మేయర్టీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







