ఫహాహీల్ ఎక్స్ ప్రెస్‌వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- February 09, 2026
కువైట్: ఫహాహీల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఫాస్ట్ లేన్ సెకండ్ రింగ్ రోడ్ ఇంటర్ సెక్షన్ నుండి కైరో రోడ్ కూడలి వరకు మూసివేయనున్నారు. రహదారి నిర్వహణ పనులను పూర్తి చేయడానికి వీలుగా జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ సౌద్ రోడ్ (ఫహాహీల్ ఎక్స్‌ప్రెస్‌వే)పై ఫాస్ట్ లేన్‌ను, సెకండ్ రింగ్ రోడ్ (ఖలీద్ యూసెఫ్ అల్ మర్జుక్ రోడ్) ఇంటర్ సెక్షన్ నుండి ఫహాహీల్ వైపు కైరో రోడ్ ఇంటర్ సెక్షన్ వరకు, ప్రతిరోజు సాయంత్రం 10:00 గంటల నుండి ఉదయం 10:00 గంటల వరకు రాబోయే 15 రోజుల పాటు మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







