భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- February 09, 2026
కువైట్: నువైసీబ్ కస్టమ్స్ విభాగం ఐదు భారీ సిగరెట్ల స్మగ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకుంది. పలు వాహనాల నుంచి 1,639 సిగరేట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుంది. నువైసీబ్ సరిహద్దు దాటి వస్తున్న ఒక ప్రైవేట్ వాహనాన్ని తనిఖీ చేయగా, వివిధ రకాల 389 కార్టన్ల సిగరెట్లు లభించాయి. మరొక వాహనం నుంచి 77 కార్టన్ల సిగరెట్లతో పాటు, 5 లైసెన్స్ లేని ఎలక్ట్రానిక్ సిగరెట్ల కార్టన్లను కూడా సీజ్ చేసింది. ఇలా మొత్తం ఐదు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, వాహనాలలో రహస్యంగా తరలిస్తున్న సిగరేట్ ప్యాకెట్లతోపాటు వివిధ రకాల వస్తువులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







