'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- February 09, 2026
మస్కట్: సజేషన్స్, ఫిర్యాదులు మరియు రిపోర్టుల కోసం జాతీయ వేదిక " తజావోబ్ " 1.7 మిలియన్లకు పైగా విజిట్స్ నమోదు కాగా, 629,000 మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా సమర్పించబడిన మొత్తం రిక్వెస్టుల సంఖ్య 156,000 కు చేరుకున్నాయి. ఈ ఏడాది జనవరి చివరి నాటికి 63,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు, సుమారు 53,000 రిపోర్టులు, 12,000 కంటే ఎక్కువ సజేషన్స్ మరియు 27,000 కంటే ఎక్కువ ఎంక్వైరీలు వచ్చాయని అధికారులు వెల్లడించారు.
ఈ ప్లాట్‌ఫామ్ సెప్టెంబర్ 2025 లో అందుబాటులోకి వచ్చింది. తక్కువ కాలంలోనే కమ్యూనిటీలకు దగ్గరై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ యాప్ పనితీరు 5 లో 4.4 రేటింగ్‌ను సంపాదించగా, 40,000 కంటే ఎక్కువ సార్లు డౌన్‌లోడ్ అయిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌లో 54 ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.
తాజా వార్తలు
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!
- పాస్‌పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..
- జగదీశ్వరరెడ్డిని సైనైడ్‌తో కడతేర్చిన సాధిక్‌ఖాన్
- BRICS శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే అతిథుల పూర్తి జాబితా
- UAEలో 2027లో పబ్లిక్ హాలిడేలలో భారీ మార్పు.. 2026తో పోలిస్తే తగ్గనున్న సెలవులు
- హెచ్-1బీ వీసాదారులకు భారీ షాక్
- కూరగాయల మార్కెట్లో మద్యం బాటిళ్లు స్వాధీనం..!!
- గల్ఫ్ ఈ-కామర్స్ పెట్టుబడుల్లో సౌదీ అరేబియా ఆధిపత్యం..!!







