షార్జా కార్మికుల హక్కులపై అవగాహన
- July 30, 2016
సార్జా లేబర్ స్టాండర్డ్స్ డెవలప్‌మెంట్ అథారిటీ, అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. 18 మంది కార్మికులకు మిడ్ డే వర్క్ బ్యాన్‌పై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. 'వి కేర్ ఫర్ యువర్ కంఫర్ట్' పేరుతో ఈ క్యాంపెయిన్‌ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురికి జాకెట్లు అందజేశారు. ఈ జాకెట్లతో ఎండ వేడిమి నుంచి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. తాము చేపట్టిన ఈ కార్యక్రమంతో కార్మికులకు కొంతవరకు అవగాహన కల్పించడంతోపాటు, హీట్ ప్రూఫ్ జాకెట్స్‌తో వారికి ఉపశమనం కలుగుతుందని లేబర్ స్టాండర్డ్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ సలెమ్ యూసెఫ్ అల్ కసీర్ చెప్పారు. యజమానుల సహకారంతో కార్మికులకు మరిన్ని ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపడుతున్నట్లు అల్ కసీర్ వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







