ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!

- February 14, 2026 , by Maagulf
ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!

దోహా: ఖతార్ లో రాబోయే రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్ తోపాటు దుమ్ము తుఫాన్ లు వీచే అవకాశం ఉందని ఖతార్ వాతావరణ శాఖ (QMD) అలెర్ట్ జారీ చేసింది.  ఈ విజిబిలిటీ తగ్గుతుందని తెలిపింది.  అలాగే, సమద్రం కూడా అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అధికారికంగా విడుదలయ్యే మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com