అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- February 14, 2026
యూఏఈ: దుబాయ్, కువైట్ పోలీసులు సంయుక్తంగా మాదకద్రవ్య ముఠా గుట్టును రట్టుచేసింది. ఈ సందర్భంగా అతిపెద్ద కాప్టాగన్ పిల్స్ స్మగ్లింగ్ చేసే ప్రయత్నాన్ని విజయవంతంగా విఫలం చేశారు. అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా నెట్వర్క్ను విచ్ఛిన్నం చేసి 14 మిలియన్లకు పైగా కాప్టాగన్ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మొక్కజొన్న ధాన్యం సంచులలో మిలియన్ల కొద్దీ పిల్స్ ను దాచి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను గుర్తించి అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం









