సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- February 18, 2026
యూఏఈ: యూఈలో రమదాన్ నేటి నుంచి ప్రారంభమైంది. మంగళవారం నెలవంక కనిపించిన తర్వాత సౌదీ అరేబియా రమదాన్ మొదటి రోజును ప్రకటించింది. పవిత్ర మాసం ఫిబ్రవరి 18న ప్రారంభం కానుందని అధికారులు ప్రకటించారు. రమదాన్ నెలవంకను సుదైర్ అబ్జర్వేటరీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన చూసినట్లు ఖగోళ నిపుణుడు అబ్దుల్లా అల్-ఖుదైరి ప్రకటించారు.
మరోవైపు పవిత్ర రమదాన్ మాసంలో ప్రైవేట్ రంగ ఉద్యోగులకు వర్కింగ్ అవర్స్ ను రెండు గంటలు తగ్గించారు. ఈ మేరకు మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) పేర్కొంది. ప్రభుత్వ రంగ ఉద్యోగుల వర్కింగ్ అవర్స్ సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు, శుక్రవారం రోజుల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు ఉంటాయని ప్రకటించింది.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







