నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- February 18, 2026
మనామా: 2023 ప్రారంభం నుండి 2025 చివరి వరకు ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నాన్ బహ్రెయిన్ పేషంట్ల నుండి BD3.98 మిలియన్లకు పైగా ఫీజులు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వసూలు చేసింది. ఈ మేరకు పార్లమెంటుకు నివేదిక సమర్పించారు. ఎంపీ మహమూద్ ఫర్దాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రిత్వ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. 343,262 మందికి పైగా నాన్ బహ్రెయిన్ పేషంట్లు ఫీజు మినహాయింపు నిర్ణయం పరిధిలోకి రారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 67,028 నాన్ బహ్రెయిన్లు సందర్శించారని, ప్రభుత్వ ఆసుపత్రులలో 47,105 మంది ఇన్పేషెంట్లుగా చేరారని మంత్రిత్వ శాఖ నివేదించింది. అదే సమయంలో చట్టపరమైన నిబంధనల కింద అర్హులైన వారికి మానవతా సహాయం కింద మినహాయింపులు మంజూరు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







