నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- February 18, 2026
దోహా: నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ లో ఐదు గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఖతార్ పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది. నిర్వహణ పనులను నిర్వహించడానికి వీలుగా ఫిబ్రవరి 20న తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ సమయంలో అల్ దివాన్ స్ట్రీట్ నుండి వాడి ముషైరెబ్ స్ట్రీట్ వైపు వచ్చే ట్రాఫిక్ కోసం ఫ్రీ రైట్ టర్న్ మూసివేయబడుతుందని పేర్కొంది. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి సమీపంలోని ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్లో పెయిడ్ కార్ లిఫ్ట్లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా







