మస్కట్‌లో యువతిని ఢీకొట్టిన డ్రైవర్ అరెస్ట్..!!
- February 20, 2026
మస్కట్: ఒక యువతిని తన వాహనంతో ఢీకొట్టి, అక్కడి నుండి పారిపోయిన ఆసియా జాతీయుడిని పోలీసు గార్డులు అరెస్టు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన తర్వాత మస్కట్ గవర్నరేట్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. గాయపడిన యువతిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని, ఆమె పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉందని డాక్టర్లు చెప్పారని వెల్లడించారు. డ్రైవర్‌పై ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







