ఇఫ్తార్ పై సోషల్ మీడియా వదంతులను ఖండించిన కువైట్..!!
- February 21, 2026
కువైట్: అనుమతి లేకుండా రమదాన్ సందర్భంగా సమావేశాలు నిర్వహిస్తే జరిమానాలకు సంబంధించిన వార్తలను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొన్నది. అనుమతి లేకుండా ఇఫ్తార్ పార్టీలు నిర్వహిస్తే 1,000 కువైట్ దినార్ల జరిమానాలు మరియు 6 నెలల జైలు శిక్ష విధిస్తామన్న వార్తల్లో నిజం లేదని, అవన్ని తప్పుడు కథనాలని కువైట్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ విషయంపై తాము ఎటువంటి ప్రకటన లేదా ఉత్తర్వులు జారీ చేయలేదని అథారిటీ పేర్కొంది. అధికారిక ఛానెల్‌ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రేమే విశ్వసించాలని కొరింది. ఫేక్ వార్తలను షేర్ చేసే విషయంలో క్రాస్ చేక్ చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- కార్టూనిస్ట్ శ్రీధర్ కు కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టిన ఏపీ ప్రభుత్వం
- ప్రపంచ AI హబ్‌గా భారత్..
- ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం
- చిరుత సంచారం..ప్రజల్లో భయాందోళనలు
- మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’..తొలుత ఇచ్చేది వారికే!
- సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు
- గ్యాస్ లీకేజీల పై సౌదీ సివిల్ డిఫెన్స్ వార్న్..!!
- విశాఖలో ఇంటర్నేషనల్ మారిటైమ్ రివ్యూ.. పాల్గొన్న ఒమన్..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తి మృతి..తీర్పు వెల్లడి..!!
- ఇఫ్తార్ పై సోషల్ మీడియా వదంతులను ఖండించిన కువైట్..!!









