మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తి మృతి..తీర్పు వెల్లడి..!!
- February 21, 2026
మనామా: మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారణమైన కేసులో హై క్రిమినల్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మార్చి 31 తుది తీర్పును వెలువరించనున్నట్లు పేర్కొంది.
నిందితుడు మద్యం సేవించి వాహనాన్ని నడపడం, వేగ పరిమితిని మించిపోవడం, రిజిస్టర్ చేయని మరియు బీమా లేని కారును నడపడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడంతోపాటు ముగ్గురు గాయపడ్డారు. అలాగే ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తికి కూడా నష్టం వాటిల్లిందని అధికారులు కేసును నమోదు చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







