సోహార్‌లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- February 22, 2026
మస్కట్: సోహార్‌లోని విలాయత్‌లో చోరీ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మాణంలో ఉన్న భవనం నుండి ఇనుప సపోర్టులను నిందితులు చోరీ చేశారు. వాటిని భవన నిర్మాణ సామగ్రి విక్రయ కేంద్రాలలో విక్రయించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకొని విచారణ జరిపిన నార్త్ అల్ బటినా పోలీస్ కమాండ్ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్‌లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









