యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్లకు క్రౌన్ ప్రిన్స్ సంఘీభావం..!!
- March 01, 2026
జెడ్డాః ఇరాన్ దాడులకు గురైన యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్లకు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ సంఘీభావరం ప్రకటించారు. ఈ మేరకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని, కువైట్ ఎమిర్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా మరియు జోర్డాన్ రాజు అబ్దుల్లా II లతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న దారుణమైన దాడులకు ప్రతిస్పందనగా వారు తీసుకునే ఏ చర్యలకైనా మద్దతు ఇవ్వడానికి సౌదీ అరేబియా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం యొక్క భద్రత మరియు స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







