విమాన సర్వీసులు నిలిపివేత..ప్రయాణికుల్లో నిరాశ..!!
- March 01, 2026
యూఏఈః మిడిలీస్టులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈ తన వైమానిక ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో అనేక విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రయాణ షెడ్యూల్ అనిశ్చితిలో పడిందని కొందరు, హోటళ్లను రీ బుక్ చేసుకున్నామని మరికొందరు తెలిపారు. స్వదేశాలకు వెళ్లిన వారు కూడా ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడంతో తమ ప్రయాణాలను రద్దు చేసుకొని తిరిగి ఇళ్లకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా, తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి పాక్షికంగా ఎయిర్ పోర్టులను రీ ఓపెన్ చేసే విషయం గురించి నిర్ణయం ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







