దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- March 01, 2026
దుబాయ్: మిడిలీస్టులో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య సురక్షితమైన ఆస్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం దుబాయ్‌లో మరియు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ప్రారంభం కాగానే బంగారం మరియు వెండి ధరలు ఐదు శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అలాగే, గల్ఫ్ దేశాల్లో యుద్ధ భయాలు అధిక చమురు ధరలకు కారణం అవుతుందని, వడ్డీ రేటు కోతలపై అమెరికా నిర్ణయాన్ని క్లిష్టం చేస్తాయని, ఇది బంగారానికి అదనపు మద్దతును అందిస్తుందని విశ్లేషకులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!
- దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: యూఏఈ









