ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!

- March 01, 2026 , by Maagulf
ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!

టెహ్రాన్: అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల్లో ఇతర సీనియర్ జనరల్స్‌తో పాటు ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్‌రహీం మౌసావి మరణించారు.ఈ మేరకు ఆదేశ మీడియా ప్రకటించింది.  శనివారం జరిగిన దాడుల్లో మరణించిన వారిలో రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదే, రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ మొహమ్మద్ పక్‌పూర్ మరియు రక్షణ మండలి అధిపతి అలీ షంఖానీతో పాటు మౌసావి కూడా మరణించారని ఇరాన్ టీవీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com