ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- March 01, 2026
అమరావతి: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పథకాలను ప్రకటించింది. మార్చి 8న ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ప్రభుత్వం కొత్త పథకాలను అనౌన్స్ చేసింది. ఎన్టీఆర్ విద్యా లక్ష్మి, ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి, ఉచిత స్మార్ట్ ఫోన్లు స్కీమ్ లు అమలు చేయనుంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద పిల్లల చదువు కోసం ఒక లక్ష రూపాయల వరకు పావలా వడ్డీకే రుణం ఇవ్వనుంది. ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి స్కీమ్ కింద కుమార్తె పెళ్లికి 48 గంటల్లోనే ఆర్థిక సాయం చేయనుంది. యానిమేటర్లకు 15వేల రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్లు ఉచితంగా ఇవ్వనుంది.
తాజా వార్తలు
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!
- దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: యూఏఈ









