బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!

- March 03, 2026 , by Maagulf
బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!

మనామా: బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్‌ను తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపివేస్తున్నట్లు సౌతర్న్ గవర్నరేట్ ప్రకటించింది. పౌరులు, నివాసితులు మరియు ఎడారికి వచ్చే సందర్శకుల భద్రతకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, అందుకే క్యాపింగ్ సీజన్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  మార్చి 23 నుండి ప్రారంభమయ్యే మూడు రోజుల సీజన్ కు సంబంధించి  టెంట్లు మరియు సంబంధిత పరికరాలను తొలగించాలని క్యాంపర్‌లను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com