స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!

- March 03, 2026 , by Maagulf
స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!

కువైట్: కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా ఆరోగ్య సంరక్షణ సంసిద్ధతను సమీక్షించారు.  ఇందులో భాగంగా ఆయర వ్యూహాత్మక మెడిసిన్స్ స్టాక్ మరియు మెడికల్ సప్లై వేర్ హౌజ్ ను తనిఖీ చేశారు.

 ఏదైన అత్యవసర పరిస్థితులకు స్పందించడానికి వీలుగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని పరిశీలించారు. స్టాక్, సప్లై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర వైద్యానికి అవసరమయ్యే మెడిసిన్స్ సప్లై పెంచాలని అధికారులను ఆదేశించారు. అన్ని విపత్కర పరిస్థితులలోనూ పౌరులు మరియు నివాసితుల అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని కువైట్ ఫార్మాస్యూటికల్ వ్యవస్థ కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com