దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!

- March 04, 2026 , by Maagulf
దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!

రియాద్: సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ రియాద్‌లోని ప్రధాన కార్యాలయంలో వివిధ దేశాల దౌత్యాధికారులకు, పలు అంతర్జాతీయ సంస్థల సీనియర్ అధికారులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది.

విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ విందు నిర్వహించారు.   ఈ సందర్భంగా హాజరైన దౌత్యాధికారులు సౌదీ అరేబియా నాయకత్వానికి రమదాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com