మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- March 05, 2026
మనామా: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలను మళ్లీ నిలిపివేశారు. ఈ మేరకు బహ్రెయిన్ విమానాశ్రయ కంపెనీ ప్రకటించింది.సివిల్ ఏవియేషన్ అఫైర్స్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇటీవల చిక్కుకుపోయిన వివిధ దేశాల ప్రయాణికులను కట్టుదిట్టమైన భద్రత నడుమ తరలించేందుకు పరిమిత సంఖ్యలో రిలీఫ్ ఫ్లైట్స్ ను అనుమతించిన విషయం తెలిసిందే.
కాగా, ప్రస్తుత ప్రాంతీయ పరిణామాలను సంబంధిత అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణీకులు తమ విమానాల స్టేటస్ ను విమానయాన సంస్థలు మరియు ఎయిర్ పోర్ట్ అధికారిక మార్గాల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!
- ఖతార్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ వీక్ 2026..!!
- బహ్రెయిన్‌లో అక్టోబర్ 9న ‘ట్రిబ్యూట్ టు బహ్రెయిన్’..!!
- కువైట్‌లో 77 సంస్థలకు ఫైర్ సేఫ్టీ హెచ్చరికలు..!!
- దుబాయ్ డ్యూటీ ఫ్రీలో $1 మిలియన్ గెలిచిన భారతీయుడు..!!
- GCC-ASEAN మధ్య ఆర్థిక, వాణిజ్య సహకార విస్తరణపై చర్చలు..!!
- భారీ వర్షాలు..అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం







