అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- March 05, 2026
అజర్బైజాన్: ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు మరియు డ్రోన్లు అజర్బైజాన్లోని నఖ్చివాన్ ఎక్స్క్లేవ్లోని విమానాశ్రయ భూభాగం పై పడ్డాయని అజర్బైజాన్ ప్రభుత్వంలోని కొందరు అధికారులు రిపోర్టు చేసినట్లు వార్తలు వచ్చాయి.నఖ్చివాన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇరాన్ సరిహద్దు నుండి దాదాపు 10 కి.మీ (6 మైళ్ళు) దూరంలో ఉంటుంది.
తాజా వార్తలు
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!
- ఖతార్లో పూర్తి డిజిటలైజేషన్ దిశగా మారిటైమ్ రంగం..!!
- గాజా కోసం 1 కోటి భోజనాల కార్యక్రమానికి కొత్త పేరు..!!







