పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- March 05, 2026
మస్కట్: పబ్లిక్ డీసెన్సీని ఉల్లంఘించే లేదా సంప్రదాయాలు మరియు ఆచారాలకు విరుద్ధంగా పబ్లిక్ ప్రదేశాల్లో కనిపించడం చట్టం ప్రకారం శిక్షార్హమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. ఈ నేరానికి OMR 300 వరకు జరిమానా, మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండింటిని ఒకేసారి విధించే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో హెచ్చరించింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









