బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- March 06, 2026
మనామా: ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దాడి తరువాత బాప్కో ఎనర్జీస్ రిఫైనరీలోని ఒక యూనిట్లో మంటలు చెలరేగాయి. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, ఎవరూ గాయపడ లేదని డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది.రిఫైనరీ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









