ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- March 06, 2026
కువైట్: కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు ఫ్రైడే ఎర్లీ మార్నింగ్‌లో కువైట్ రాష్ట్ర గగనతలంలోకి ప్రవేశించిన శత్రు క్షిపణులు మరియు డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకొని ధ్వంసం చేశాయి. ఈ మేరకు కువైట్ రక్షణ మంత్రిత్వశాఖ అధికారిక ప్రతినిధి కల్నల్ సౌద్ అబ్దులాజీజ్ అల్-అత్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు.
కువైట్ వైమానిక డిఫెన్స్ సిస్టమ్ కువైట్ గగనతలంలోకి ప్రవేశించిన క్షిపణిని విజయవంతంగా అడ్డుకున్నాయని పేర్కొన్నారు. అయితే, కొన్ని ప్రాంతాలలో ముందస్తు హెచ్చరిక సైరన్లు యాక్టివేట్ అయ్యాయని తెలిపారు.
కాగా, కూల్చివేసిన మిస్సైల్ శకలాలు పడి ఓ వాహనం దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ఎవరూ గాయపడ్డ ఘటనలు నమోదు కాలేదని పేర్కొన్నారు. కువైట్ సాయుధ దళాలు తమ రక్షణ విధులను పూర్తి సామర్థ్యం మరియు సంసిద్ధతతో కొనసాగిస్తున్నాయని కల్నల్ అల్-అత్వాన్ ప్రశంసలు కురిపించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







