ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- March 07, 2026
దోహా: ఖతార్ వ్యాప్తంగా ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న ఫేక్ వాట్సాప్ మెసేజ్ కు వ్యతిరేకంగా ప్రభుత్వ కమ్యూనికేషన్ కార్యాలయం (GCO) నివాసితులకు ఒక పబ్లిక్ అడ్వైజ్ ను జారీ చేసింది.
షెల్డర్ స్థానాల గురించి సమాచారాన్ని అందిస్తున్నట్లు క్లెయిమ్ చేస్తూ అంతర్గత మంత్రిత్వ శాఖ తరపున తప్పుడు వాట్సాప్ మెసేజ్ సర్క్యులేట్ అవుతుందని GCO తన ప్రకటనలో పేర్కొంది.
ఈ విషయానికి సంబంధించి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎటువంటి మెసేజులను జారీ చేయలేదని, అనధికారిక వనరుల నుండి లింక్‌లను యాక్సెస్ చేయకుండా ఉండాలని మరియు ఏదైనా అనుమానాస్పద కంటెంట్ లేదా లింక్‌లను సంబంధిత అధికారులకు నివేదించాలని GCO ప్రజలను కోరింది.
అధికారికంగా వచ్చే సమాచారంపైనే ఆధారపడాలని మరియు పుకార్లను వ్యాప్తికి దూరంగా ఉండాలని GCO ప్రజలకు గుర్తు చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







