మహిళను గౌరవిద్దాం–సమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం

- March 08, 2026 , by Maagulf
మహిళను గౌరవిద్దాం–సమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం

మహిళ అంటే శక్తి…మహిళ అంటే సృష్టి…సమాజానికి ఆమెనే అసలు ఆధారం.ఒక కూతురిగా, ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక నాయకురాలిగా ప్రతి పాత్రలోనూ సమాజాన్ని ముందుకు నడిపించే గొప్ప శక్తి మహిళదే. మహిళ సాధికారతే సమాజ అభివృద్ధికి పునాది.మహిళలను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధి చెందిన సమాజం.మహిళలు ముందుకు సాగితేనే దేశం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది.

అమ్మ ప్రేమలో అపారమైన మమకారం ఉంటుంది…మహిళ ధైర్యంలో అపారమైన శక్తి ఉంటుంది. కుటుంబాన్ని మాత్రమే కాదు, సమాజాన్ని కూడా ముందుకు నడిపించే సామర్థ్యం మహిళకు ఉంది. ప్రతి మహిళ తన కలలను నెరవేర్చుకునే హక్కు, అవకాశాలు కలగాలి. మహిళల కృషి, త్యాగం, ధైర్యం సమాజానికి మార్గదర్శకం. మహిళలను గౌరవిద్దాం, సమానత్వాన్ని ప్రోత్సహిద్దాం.మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 

--అను ప్రసాద్(ఫిట్నెస్ గురు,హైదరాబాద్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com