ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- March 08, 2026
ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పాలకుల నిరంకుశత్వానికి ముగింపు పలికే రోజులు దగ్గరపడ్డాయని ఆయన పేర్కొన్నారు. “మేము ఇరాన్‌ను విభజించాలని అనుకోవడం లేదు.. కేవలం నిరంకుశ పాలన నుంచి అక్కడి ప్రజలకు విముక్తి కలిగించడమే మా లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు.
“ఇరాన్‌కు మరిన్ని సర్ప్రైజ్లు ఇస్తాం. ప్రజలు ప్రభుత్వాన్ని పడగొట్టే సమయం దగ్గరలో ఉంది. తదుపరి దశను త్వరలో చేపడతాం” అని చెప్పారు. ఇజ్రాయెల్ దాడులతో కీలక నేతలు కోల్పోయారని, ఇరాన్ ప్రభుత్వాన్ని ప్రజలే పడగొట్టే సమయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







