డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!

- March 09, 2026 , by Maagulf
డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!

మస్కట్: ధోఫర్ గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని కోస్ట్ గార్డ్ పోలీసులు భారీ డ్రగ్ స్మిగ్లింగ్ ను అడ్డుకున్నారు.

మిర్బాట్ విలాయత్‌లో స్మగ్లర్లు పడవలతో ఒమానీ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా ఐదుగురు యెమెన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వారి పడవను సీజ్ చేశారు. 

అనుమానితుల వద్ద నుంచి భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com