అబుదాబి నుండి భారత్‌కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- March 10, 2026
అబుదాబి: ఎతిహాద్ ఎయిర్వేస్ విమాన షెడ్యూల్‌ను విడుదల చేసింది.10 మార్చి 2026 న అబుదాబి నుండి ప్రపంచంలోని పలు నగరాలకు విమానాలు నడపనున్నట్లు వెల్లడించింది.
భారత్‌కు వెళ్లే ప్రధాన విమానాలు ఇవి:
• అహ్మదాబాద్ – 18:30
• బెంగళూరు – 18:00
• హైదరాబాద్ – 18:20
• ముంబై – 14:00
ఇవి కాకుండా లండన్, న్యూయార్క్, ప్యారిస్, మాస్కో, మిలాన్, రియాద్, జెడ్డా, బ్యాంకాక్, కొలంబో వంటి అనేక అంతర్జాతీయ నగరాలకు కూడా విమానాలు షెడ్యూల్ అయ్యాయి.
ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో విమాన షెడ్యూల్లో మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ఎతిహాద్ అధికారిక Etihad Airways - Book flights, manage and check-in online వెబ్సైట్ లేదా ఎయిర్‌లైన్ కాంటాక్ట్ నెంబర్ 600 555666 కి కాల్ చేయగలరని సూచించారు.

తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్‌కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్‌లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









