రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- March 10, 2026
యూఏఈ: యూఏఈలో నివాసితుల ఫోన్లకు వచ్చే అత్యవసర హెచ్చరికల (ఎమర్జెన్సీ అలర్ట్స్) సౌండ్ లో రాత్రి సమయంలో మార్పులు చేయనున్నట్లు నేషనల్ ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) ప్రకటించింది.
ప్రస్తుతం ఉపయోగిస్తున్న గట్టిగా వినిపించే అలారం సౌండ్ పగటి సమయంలో యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. అయితే రాత్రి 10:30 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు పంపించే ఎమర్జెన్సీ అలర్ట్‌లకు సాధారణంగా టెక్స్ట్ మెసేజ్‌లకు వినిపించే శబ్దాన్ని ఉపయోగించనున్నట్లు వెల్లడించింది.
ఈ మార్పు వల్ల రాత్రి సమయంలో ప్రజలకు అనవసరమైన భయాందోళనలు లేదా నిద్రలో అంతరాయం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు NCEMA తెలిపింది. అదే సమయంలో అత్యవసర సమాచారం మాత్రం యథావిధిగా ప్రజలకు చేరుతుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!
- కువైట్‌లో వీధి కుక్కలు..ఇంటిరీయర్ మినిస్ట్రీ కీలక సూచనలు..!!
- ఖతార్‌లో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్..!!
- దుబాయ్‌లో ఉద్యోగం మారుతున్నారా.. నాన్ కంపీట్ క్లాజ్ తెలుసా?
- బౌషర్‌లో ఇంటి నుంచి ఏసీ యూనిట్ల చోరీ..!!
- సౌదీలో భారీ వర్షాలు..తూర్పు ప్రావిన్స్‌లో రెడ్ ఫాగ్ అలర్ట్..!!
- తెలంగాణ టూరిజానికి డిజిటల్ బూస్ట్..
- ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్..
- వాహన బీమా పేరుతో ఆన్లైన్ మోసాలు.. దుబాయ్ పోలీసుల 10 కీలక సూచనలు
- దుబాయ్‌లో ‘మొబిలిటీ ల్యాబ్స్’.. స్వయంచాలక రవాణా టెక్నాలజీల పరీక్షలకు కొత్త వేదిక







