డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!
- March 11, 2026
యూఏఈ: ఇరాన్ దాడలు డే 12న కూడా కొనసాగినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇరాన్ నుండి ప్రయోగించిన మిస్సైల్స్, డ్రోన్లను యూఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థంగా అడ్డుకుందన్నారు.
రక్షణ మంత్రిత్వశాఖ ప్రకారం..అడ్డుకున్న డ్రోన్లు, మిస్సైల్స్ వివరాలు:
- తూర్పు ప్రావిన్స్‌లోని 4 డ్రోన్లు
- షైబా ఫీల్డ్‌కు వెళ్లే మార్గంలో 2 డ్రోన్లు
- తూర్పు ప్రావిన్స్‌లోని 2 డ్రోన్లు
- షైబా ఫీల్డ్‌కు వెళ్లే మార్గంలో 3 డ్రోన్లు
- షైబా ఫీల్డ్‌కు వెళ్లే మార్గంలో మరో 2 డ్రోన్లు
- తూర్పు ప్రావిన్స్‌లోని 2 డ్రోన్లు
- అల్ ఖార్జ్ గవర్నరేట్‌కు తూర్పున 5 డ్రోన్లు
- హఫర్ అల్ బాటిన్లో 2 డ్రోన్లు
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్ వైపు 6 బాలిస్టిక్ మిస్సైల్స్
- తూర్పు ప్రావిన్స్ వైపు 1 బాలిస్టిక్ మిస్సైల్
షైబా ఫీల్డ్‌కు వెళ్లే మార్గంలో 2 డ్రోన్లను అడ్డుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించింది.
--శ్రీనివాస్(యూఏఈ)
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







