యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- March 11, 2026
మస్కట్: ఇరాకీ కుర్దిస్తాన్‌లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ జనరల్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిని ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది.
ఇది దౌత్య కార్యకలాపాలు మరియు వాటి ప్రాంగణాల రక్షణకు హామీ ఇచ్చే అంతర్జాతీయ చట్టాలు మరియు దౌత్య నిబంధనల ఉల్లంఘనగా అభివర్ణించింది.
ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంఘీభావాన్ని తెలుపుతూ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ సందర్భంగా అన్ని రకాల హింసను తిరస్కరిస్తున్నట్లు తన దృఢమైన వైఖరిని పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







