నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- March 11, 2026
కువైట్: జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెసిలిటీస్ సెక్యూరిటీ మరియు నువైసీబ్ బార్డర్ క్రాసింగ్‌లో భద్రతా సంసిద్ధతను అంతర్గత మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అబ్దుల్ వహాబ్ అల్-వహిబ్ తనిఖీ చేశారు.
తన పర్యటన సందర్భంగా, వివిధ ప్రాంతాలలో భద్రతా సంసిద్ధత మరియు గస్తీని పరిశీలించారు. నువైసీబ్ క్రాసింగ్‌లో విదేశాల నుండి వచ్చే కువైట్ పౌరులు, విజిటర్స్ ను అనుమతించేందుకు అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు.
దేశ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటంలో భద్రతా సిబ్బంది చూపుతున్న ధైర్య సాహసాలను ఈ సందర్భంగా మేజర్ జనరల్ అబ్దుల్ వహాబ్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







