ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- March 11, 2026
మనామా: బహ్రెయిన్ నుండి పొరుగు దేశాలకు ప్రయాణానికి ఏవైనా ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాట్లతో తమకు సంబంధం లేదని బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక అడ్వైజరీ జారీ చేసింది.
కొన్ని ప్రైవేట్ పార్టీలు బహ్రెయిన్ నుండి వ్యక్తులను సమీప దేశాలకు ట్రాన్స్ పోర్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని రాయబార కార్యాలయం పేర్కొంది. అటువంటి ఏర్పాట్లతో తమకు ఎటువంటి సంబంధం లేదని మరియు అలాంటి ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ సేవలను ఆమోదించలేదని ఎంబసీ స్పష్టం చేసింది.
ఈ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాట్లు అధికారిక దౌత్య మార్గాలకు సంబంధం లేదని గుర్తించాలని రాయబార కార్యాలయం ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







