గృహ నిర్మాణ పథకాలకు బహరేన్ శ్రీకారం

- August 02, 2016 , by Maagulf
గృహ నిర్మాణ పథకాలకు బహరేన్ శ్రీకారం

మనామా: రాజ్యంలోని  ప్రజల గృహ అవసరాలకు త్వరితగతిన పరిష్కారాలను అందించే విధంగా  పనిచేయాలని  ప్రధాని  శ్రీ శ్రీ  ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా అధికారులు సోమవారం కోరారు.   
శ్రీశ్రీ  ప్రధాని,  ప్రిన్స్ సూచనతో  రాజ్యంలో గృహ నిర్మాణ పధకాలను జాతీయ మైలురాయిగా  గృహనిర్మాణ మంత్రి ఒక నివేదికలో పై విషయం గూర్చి వ్యాఖ్యానించారు గుదైబియా ప్యాలెస్లో వారాంతపు మంత్రివర్గం కార్యక్రమంలో సోమవారం  అధ్యక్షత వహించిన  ప్రధాని ప్రసంగించారు.
దక్షిణ రాజ్యము యొక్క పరిస్థితి  మరియు ఆస్కార్  గ్రామాల  అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి సమీక్షించిన తర్వాత,   శ్రీ శ్రీ ప్రీమియర్ హౌసింగ్, పురపాలక, విద్య మరియు ఆరోగ్య ప్రాజెక్టుల పురోగతి గూర్చి అధికారులకు సూచించారు. వీటిని గూర్చి కేబినెట్లో  ఖరారు చేసినట్లు  డాక్టర్ యాసిర్  బిన్ ఎస్సా అల్ నాసర్ సెక్రటరీ జనరల్ పేర్కొన్నారు.ఈ స్థిరమైన పట్టణాభివృద్ధి ప్రాజెక్టులని  ప్రోత్సహించడం అవసరం అని  ఈ తరహా వాతావరణం  ద్వారా  సమాజం మరియు ప్రభుత్వంకు  ఇరు ప్రయోజనాలకు మంచిదని ప్రీమియర్ తెలిపారు. రాజ్యం మరియు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ప్రోగ్రాం మధ్య బలమైన మరియు మరింత నిర్మాణాత్మకమైన  సహకారంను ఆశిస్తున్నట్లు ప్రిన్స్ ఖలీఫా తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com