మక్కాలోని మస్జిద్ అల్-హరామ్ పై నుండి దూకిన వ్యక్తి..!!
- December 26, 2025
మక్కా: మక్కాలోని మస్జిద్ అల్-హరామ్ పై అంతస్తుల నుండి ఒక వ్యక్తి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది.ఈ ఘటన పై గ్రాండ్ మసీదు భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దళాలు స్పందించాయి.ఆ వ్యక్తి కింద పడుతున్నప్పుడు నేలను తాకకుండా నిరోధించే ప్రయత్నంలో ఒక భద్రతా అధికారికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. గాయపడ్డ వ్యక్తితోపాటు అధికారిని అవసరమైన వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. సదరు వ్యక్తి పై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ నుంచి గోవా సూపర్ హైవే రానుంది
- మక్కాలోని మస్జిద్ అల్-హరామ్ పై నుండి దూకిన వ్యక్తి..!!
- అబుదాబిలో ఇంట్లో చలిమంటలు..ఐదుగురికి అస్వస్థత..!!
- బహ్రెయిన్–యూఏఈ మధ్య సంయుక్త సమావేశం..!!
- అమెరాట్లో ప్రమాదకరమైన స్టంట్స్.. డ్రైవర్ అరెస్ట్..!!
- 2025 ఫిడే ప్రపంచ రాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లు ప్రారంభం..!!
- కువైట్ లో ఎనర్జీ డ్రింక్స్ పై నిషేధం..!!
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్







