లావును తగ్గించుకునేందుకు బ్రెస్ట్ ఎక్సర్‌సైజ్ ఒకటి..
- August 02, 2016
లావుగా ఉండే అమ్మాయిలు లావును తగ్గించుకునేందుకు, కొవ్వు కరిగించుకునేందుకు వివిధ రకాల వ్యాయామాలు చేస్తుంటారు. ఇలాంటి వాటిలో బ్రెస్ట్ ఎక్సర్‌సైజ్ ఒకటి. దీన్ని చేయడం వల్ల బ్రెస్ట్ లూజ్ అవుతుందనే అపోహ చాలా మంది యువతుల్లో ఉంటుంది. దీనిపై నిపుణులను సంప్రదిస్తే "సాధారణంగా స్కిప్పింగ్ చెయ్యడం వల్ల బ్రెస్ట్ లూజ్ కాదు. స్కిప్పింగ్ వల్ల బరువు తగ్గి, బ్రెస్ట్, దాని చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది. తద్వారా వక్షోజాలు కాస్తంత లూజుగా అయినట్టుగా అనిపిస్తాయి. కంగారుపడాల్సిన అవసరం లేదు. వక్షోజాలు బిగుతుగా అవ్వడానికి రెగ్యులర్‌గా వలయాకారంలో బ్రెస్ట్ మసాజ్ చేయించుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి, వక్షోజాల పటుత్వం పెరిగి, టైట్‌గా ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్ని ఛాతీ వ్యాయామాలు చెయ్యడం వల్ల కూడా గట్టి పడతాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్‌లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక







