ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- March 19, 2026
మైదానంలో ఆటగాళ్లు ఎంత కీలకమో, తెర వెనుక వ్యూహాలు రచించే కోచ్లు కూడా అంతే ముఖ్యం. ఈసారి చాలా జట్లు తమ కోచింగ్ విభాగాల్లో విప్లవాత్మక మార్పులు చేశాయి.కొన్ని జట్లు కొత్త కెప్టెన్లను ప్రకటించగా.. దాదాపుగా అన్ని జట్లూ తమ జెర్సీని రివీల్ చేశాయి.
ఐపీఎల్ 2026: పది జట్ల కోచింగ్ & సపోర్టింగ్ స్టాఫ్ పూర్తి వివరాలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
హెడ్ కోచ్: ఆండీ ఫ్లవర్
బ్యాటింగ్ కోచ్: దినేశ్ కార్తిక్
బౌలింగ్ & అసిస్టెంట్ కోచ్: ఓంకార్ సాల్వీ
అసిస్టెంట్ కోచ్: రిచర్డ్ హల్సాల్
స్కౌట్: ఎం.రంగరాజన్
సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)
హెడ్ కోచ్: డేనియల్ వెట్టోరి
బ్యాటింగ్ కోచ్: హరీష్ జయ్ కుమార్
బౌలింగ్ కోచ్: వరుణ్ అరోణ్
అసిస్టెంట్ కోచ్: సిమన్ హెల్మట్
స్పిన్ కోచ్: ముత్తయ్య మురళీధరన్
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
హెడ్ కోచ్: స్టీఫెన్ ఫ్లెమింగ్
బ్యాటింగ్ కోచ్: మైఖేల్ హస్సీ
బౌలింగ్ కోచ్లు: శ్రీధరన్ శ్రీరామ్, ఎరిక్ సిమన్స్
ఫీల్డింగ్ కోచ్: రాజీవ్ కుమార్
ముంబై ఇండియన్స్ (MI)
హెడ్ కోచ్: మహేల జయవర్ధనే
బ్యాటింగ్ కోచ్: కీరన్ పొలార్డ్
బౌలింగ్ కోచ్లు: పరాస్ మాంబ్రే, లసిత్ మలింగ
ఫీల్డింగ్ కోచ్: కార్ల్ హాప్కిన్సన్
కోల్కతా నైట్ రైడర్స్ (KKR)
హెడ్ కోచ్: అభిషేక్ నాయర్
బౌలింగ్ కోచ్: టిమ్ సౌథీ
అసిస్టెంట్ కోచ్: షేన్ వాట్సన్
ఫీల్డింగ్ కోచ్: దిశాంత్ యాగ్నిక్
మెంటార్: డ్వేన్ బ్రావో
గుజరాత్ టైటాన్స్ (GT)
హెడ్ కోచ్: ఆశిష్ నెహ్రా
బ్యాటింగ్ కోచ్: మాథ్యూ హేడెన్
అసిస్టెంట్ కోచ్లు: ఆశిష్ కపూర్, నరేందర్ నేగీ, పార్థీవ్ పటేల్
రాజస్థాన్ రాయల్స్ (RR)
హెడ్ కోచ్: కుమార్ సంగక్కర
బ్యాటింగ్ కోచ్: విక్రమ్ రాథోడ్
బౌలింగ్ కోచ్: షేన్ బాండ్
అసిస్టెంట్ కోచ్: ట్రీవర్ పెన్నీ
పంజాబ్ కింగ్స్ (PBKS)
హెడ్ కోచ్: రికీ పాంటింగ్
బౌలింగ్ కోచ్: జేమ్స్ హోప్స్
అసిస్టెంట్ కోచ్: బ్రాడ్ హడిన్
స్పిన్ కోచ్: సాయిరాజ్ బహుతులే
లక్నో సూపర్ జెయింట్స్ (LSG)
హెడ్ కోచ్: జస్టిన్ లాంగర్
బ్యాటింగ్ కోచ్: మాథ్యూ షార్ట్
బౌలింగ్ కోచ్: భరత్ అరుణ్
అసిస్టెంట్ కోచ్: లాన్స్ క్లూజనర్
ఫీల్డింగ్ కోచ్: అభయ్ శర్మ
అడ్వైజర్: కేన్ విలియమ్సన్
ఢిల్లీ క్యాపిటల్స్ (DC)
హెడ్ కోచ్: హేమంగ్ బదానీ
బౌలింగ్ కోచ్: మునాఫ్ పటేల్
అసిస్టెంట్ కోచ్: ఇయాన్ బెల్
డైరెక్టర్ ఆఫ్ క్రికెట్: వేణుగోపాల్ రావు
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







